రాజ్భవన్లో క్వార్టర్స్ నిర్మాణానికి శంకుస్థాపన | Raj bhavan employees quarters foundation stone laying ceremony in hyderabad | Sakshi
Sakshi News home page

రాజ్భవన్లో క్వార్టర్స్ నిర్మాణానికి శంకుస్థాపన

Published Wed, Feb 17 2016 9:11 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

Raj bhavan employees quarters foundation stone laying ceremony in hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్లోని రాజ్భవన్లో సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ దంపతులతోపాటు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలో వారు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్కి గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో సిబ్బంది క్వార్టర్స్ కోసం ప్రభుత్వం రూ. 97.50 కోట్ల కేటాయించింది. ఈ నిధులతో రాజభవన్లో స్కూల్ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్, సెక్యూరిటీ బరాక్  నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement