చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మృతి! | Remand prisoner dead in Charlapally Jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మృతి!

Published Fri, Oct 31 2014 8:27 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

Remand prisoner dead in Charlapally Jail

హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానస్పద స్థితిలో మరణించాడు. బాధితుడిని అసోంకు చెందిన ముకుల్ పుల్ వాల్ గా గుర్తించారు. 
 
గత వారం రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి చెందడంతో జైలు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఐదుగురు ఖైదీలు మృతిచెందడంపై అధికారులు వివరణ ఇవ్వడానికి అందుబాటులోకి రాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement