రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత | Rs. 12 crore-worth Ephedrine nabbed at shamshabad airport | Sakshi
Sakshi News home page

రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

Published Thu, May 25 2017 8:21 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

Rs. 12 crore-worth Ephedrine nabbed at shamshabad airport

హైదరాబాద్‌:  శంషాబాద్ విమానాశ్రయం కార్గో నుంచి మలేషియా వెళ్తున్న లగేజిలో ఎపిడ్రిన్  అనే మత్తుపదార్థం(డ్రగ్‌) ఉన్న కస్టమ్స్‌ అధికారుల సోదాల్లో గురువారం బయటపడింది. ఈ డ్రగ్స్‌ను చిన్న పిల్లల బ్యాగులో పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారు.  35 బ్యాగుల్లో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నార్కొటిక్‌ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి  సింగపూర్, హంకాంగ్, శ్రీలంక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement