ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ రవాణా శాఖకు కాసుల పంట పండిస్తోంది.
ఇక ఇదే సిరీస్‌లో 0111 నంబర్‌కు రూ.1.20 లక్షలు లభించా యి. ఇక 09 ఈయూ సిరీస్‌లోని నంబర్ 0007 వేలానికి రూ.1.07 లక్షలు లభించాయి. మొత్తంగా నూతన సిరీస్‌ల ప్రారంభంతో ఫ్యాన్సీ నంబర్ల వేలం ప్రక్రియలో ఆర్టీఏకు ఒకేరోజు రూ.14.65 లక్షల ఆదాయం లభించినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు.