ఆర్టీఏ దాడులు : ప్రైవేట్ బస్సులపై కేసులు | RTA Raids On private travels buses | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ దాడులు : ప్రైవేట్ బస్సులపై కేసులు

Published Sat, Jun 25 2016 8:12 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

RTA Raids On private travels buses

హైదరాబాద్ : పెద్ద అంబర్పేట్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు శనివారం అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement