
21 ట్రావెల్స్ బస్సులపై కేసులు
ఎల్బీనగర్: రవాణా శాఖ అధికారులు మరోసారి ప్రైవేటు బస్సులపై కొరడా ఝుళిపించారు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు సమీపంలో బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 21 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.