తెలంగాణ సెక్రటేరియట్ ముందు సైఫాబాద్ సీఐ పూర్ణ చందర్ రావు ఓవర్ యాక్షన్ చేశారు. ఓ జర్నలిస్టు గొంతు నులిమి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో అక్కడున్న జర్నలిస్టులంతా ఆందోళనకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.
జర్నలిస్టుపై సైఫాబాద్ సీఐ దౌర్జన్యం
Published Mon, Sep 19 2016 2:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement