‘సాక్షి’ ముగ్గుల పోటీలు | sakshi rangoli contests | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ముగ్గుల పోటీలు

Published Sat, Jan 10 2015 12:07 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

‘సాక్షి’  ముగ్గుల పోటీలు - Sakshi

‘సాక్షి’ ముగ్గుల పోటీలు

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి... రంగుల్లో అద్భుతాలు సృష్టించే మహిళలను ‘సాక్షి’ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. సంక్రాంతి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గుల పోటీలను నిర్వహించనుంది. ఆసక్తి గల మహిళలు, యువతులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులను అందజేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీ శనివారం (నేడు) ఉదయం కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర నగర్‌లోని సత్‌జ్ఞాన్ స్కూల్‌లో ముగ్గుల పోటీలు జరుగనున్నాయి.

సత్‌జ్ఞాన్ హైస్కూల్, నేతాజీ స్కూళ్ల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ పోటీలలో పాల్గొనేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మహిళలు, యు వతులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రథమ, ద్వి తీయ, తృతీయ బహుమతులతో పాటు మరో ఏడుగురికి ప్రత్యేక బహుమతులు కూడా ఉం టాయి. ఆసక్తి గల వారు తమ పేర్ల నమోదు కోసం 92463 74072 అనే నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
 - కుత్బుల్లాపూర్
 
 సంక్రాంతి ముగ్గుల పోటీలు
 వేదిక: సత్‌జ్ఞాన్‌స్కూల్,
 వెంకటేశ్వరనగర్, కుత్బుల్లాపూర్
 సమయం: ఉదయం 10 నుంచి  12 గంటల వరకు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement