ఉండ్రాళ్లు.. మై ఫేవరెట్ | Regina Cassandra: l like to have Laddus for Vinayaka Chavithi | Sakshi
Sakshi News home page

ఉండ్రాళ్లు.. మై ఫేవరెట్

Published Sun, Aug 31 2014 2:59 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

ఉండ్రాళ్లు.. మై ఫేవరెట్ - Sakshi

ఉండ్రాళ్లు.. మై ఫేవరెట్

‘పండుగలన్నింటిలోకీ నాకు బాగా ఇష్టమైనవి వినాయుక చవితి, సంక్రాంతి, క్రిస్మస్’ అంటోంది స్వీటీ బ్యూటీ రెజీనా కసాండ్రా (కొత్తజంట). ప్రత్యేకంగా వినాయుక చవితికి చేసే ఉండ్రాళ్లు తన ఫేవరెట్ డిష్ అని చెబుతోంది. 92.7 బిగ్ ఎఫ్‌ఎం పేపర్లతో రూపొందించిన ‘బిగ్ గ్రీన్ గణేశ’ను శనివారం ప్రసాద్ ఐవూక్స్‌లో ప్రదర్శించారు. ప్రజల నుంచి సేకరించిన న్యూస్ పేపర్లతో దీన్ని రూపొందించారు. ఇందులో పాల్గొన్న రెజీనా... గణపతికి హారతి ఇచ్చింది.
 
 ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’తో వూట్లాడుతూ... ‘చెన్నైలో గణేష్ ఉత్సవం నాడు చేసే ప్రత్యేక వంటకాలు ఎంతో ఇష్టం. పండుగకి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు ఉండ్రాళ్లు లాగించేస్తుంటా. ఇక ఇక్కడి ఫుడ్, వెదర్ బాగా నచ్చుతారుు. నేను వెజిటేరియున్‌ని. ఉలవచారు బిర్యానీ, చాట్ ఎక్కువగా తింటా. అలాగే అప్పుడప్పుడూ స్ట్రీట్ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తుంటా. నచ్చింది తినడం... కుదిరినప్పుడు వర్కవుట్ చేయుడమే నా గ్లావుర్ సీక్రెట్’ అంటూ వుుగించింది.   
  ఓ వుధు
 ఫొటోలు: సృజన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement