ఫొటో తీస్కో.. పండగ చేస్కో.. | vinayaka chavithi photos sent to vinayakusu@sakshi.com | Sakshi
Sakshi News home page

ఫొటో తీస్కో.. పండగ చేస్కో..

Published Mon, Sep 21 2015 7:45 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఫొటో తీస్కో.. పండగ చేస్కో.. - Sakshi

ఫొటో తీస్కో.. పండగ చేస్కో..

హైదరాబాద్: వినాయక చవితి పూజలు ప్రారంభం నుంచి నిమజ్జనోత్సవం వరకు.. మీ ఏరియా మండపంలో ప్రతిష్టించిన లంబోదరుడు లేదా మీ ఇంటి పూజా మందిరంలో కొలువైన గణనాథుడిని ఫొటో తీసి vinayakudu@sakshi.com కు పంపించండి..

అయితే మీరు పంపే ఫొటో..
మన ఆధ్యాత్మిక సంస్కృతికి అద్దం పట్టాలి. గణపతి రూపం, అలంకారం కనువిందు చేయాలి. భక్తజన ఉత్సాహం అంబరాన్ని అంటాలి. మాకు అందిన వాటి నుంచి పది ఉత్తమ ఫొటోలను ఎంపిక చేస్తాం. వీటిని 'సాక్షి' దినపత్రికలో ప్రచురిస్తాం. వీటితో పాటు మరిన్ని ఆకట్టుకునే ఫోటోలతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తాం. న్యాయ నిర్ణేత: ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. మీ ఫొటోలు సెప్టెంబరు 30వ తేదీ లోపు పంపాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement