టీచర్స్ డే వేడుకల ఫొటోలు 'సాక్షి'తో పంచుకోండి
జన్మనిచ్చేది అమ్మ అయితే.. జీవితానికి వెలుగు బాటలు వేసేది ఉపాధ్యాయుడు. తొలి పలుకులు నేర్పేది తల్లిదండ్రులు అయితే.. ప్రగతి దారిన నడిపేది మాత్రం గురువు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ... అని అంటారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా... మీ స్కూల్, లేదా పాఠశాల, కాలేజీలలో గురు పూజోత్సవం జరుపుకున్నారా? అయితే ఆ ఫోటోలను sakshinetduty@gmail.comకి మెయిల్ చేయండి. వాటిని sakshi.com వెబ్ సైట్ లో గ్యాలరీగా పెడతాం.