సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం | Salman Khan's sister marriage in Falaknuma Palace | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం

Published Sun, Nov 2 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం

సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం

హైదరాబాద్: తాజ్ ఫలక్‌ను మా ప్యాలెస్‌లో ఈ నెల 18న బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం జరుగనుంది. ఇందుకోసం సల్మాన్ ఇప్పటికే హోటల్‌ను బుక్ చేసుకున్నట్లు ప్యాలెస్ సిబ్బంది చెప్పారు.  ఈ వివాహ వేడుకకు దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ హోటల్‌లో ఒక్క రోజు సూట్‌కు అద్దె రూ.5 లక్షలు పైగా ఉంటుంది. హోటల్ మొత్తం అద్దెకు తీసుకోవాలంటే ఒక్క రోజుకు రూ.కోటి చెల్లించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement