కాంగ్రెస్‌ హయాంలోనే ఇసుక మాఫియా | Sand Mafia in Congress rule | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హయాంలోనే ఇసుక మాఫియా

Published Sat, Jul 29 2017 1:53 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్‌ హయాంలోనే ఇసుక మాఫియా - Sakshi

కాంగ్రెస్‌ హయాంలోనే ఇసుక మాఫియా

ఎమ్మెల్సీ భానుప్రసాద్‌
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం నడిచిందని, అప్పుడు 23 జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో ఇసుక మీద ఏడాదికి కేవలం రూ.10 కోట్ల ఆదాయం వస్తే, పది జిల్లాల(పాత) తెలంగాణలో ఏడాదికి రూ.450 కోట్ల ఆదాయం వచ్చిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ఇసుక వ్యవహారంపై ఉత్తమ్,షబ్బీర్, శ్రీధర్‌బాబు, వీహెచ్‌ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement