ఏడుగురు అరెస్ట్ : రూ. 33 లక్షల నగదు స్వాధీనం | Seven thieves arrested and Rs.33 lakhs seized in hyderabad city | Sakshi
Sakshi News home page

ఏడుగురు అరెస్ట్ : రూ. 33 లక్షల నగదు స్వాధీనం

Published Sat, May 14 2016 12:30 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Seven thieves arrested and Rs.33 lakhs seized in hyderabad city

హైదరాబాద్ : నగరంలో చోరీలకు పాల్పుడుతున్న రెండు ముఠాల గుట్టును నగర పోలీసులు శనివారం రట్టు చేశారు. రెండు ముఠాలకు చెందిన దాదాపు ఏడుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారి వద్ద నుంచి రూ. 33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement