50 మంది ఈవ్‌ టీజర్లకు కౌన్సెలింగ్‌ | she teams counselling to eve teasers | Sakshi
Sakshi News home page

50 మంది ఈవ్‌ టీజర్లకు కౌన్సెలింగ్‌

Published Fri, Aug 11 2017 1:00 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

she teams counselling to eve teasers

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 50 మంది ఈవ్‌ టీజర్లకు షి-టీమ్‌ ఏసీపీ స్నేహిత కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్‌లో ఈవ్‌టీజర్స్‌ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement