కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడులు | sot police attacks on Adulteration oil centers | Sakshi
Sakshi News home page

కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడులు

Published Tue, Mar 15 2016 1:58 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

sot police attacks on Adulteration oil centers

హయత్‌నగర్: నగరంలోని హయత్‌నగర్ ప్రాంతంలోని కేడియా ఇండస్ట్రీస్ పేరుతో నడుస్తున్న ఓ కల్తీ నూనె తయారీ కేంద్రంలో ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హెయిర్ ఆయిల్, పామాయిల్, డాల్డాలను కల్తీ చేసి డబ్బాల్లో ప్యాక్ చేసి విక్రయిస్తున్న వ్యవహారం ఈ సందర్భంగా వెలుగు చూసింది. యజమాని పరారయ్యాడు. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement