ఆమె... డౌన్ టు ఎర్త్ | sunny leone has very Nii | Sakshi
Sakshi News home page

ఆమె... డౌన్ టు ఎర్త్

Published Mon, Jun 30 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

ఆమె... డౌన్ టు ఎర్త్

ఆమె... డౌన్ టు ఎర్త్

 ‘సన్నిలియోన్ చాలా మర్యాదస్తురాలు. చాలా ఒదిగి ఉండే మనస్తత్వం. డౌన్ టు ఎర్త్’ అంటున్నారు ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్. ఇండియన్ రేడియో ఫోరం అవార్డులు అందుకున్న బిగ్ ఎఫ్‌ఎమ్ రేడియో జాకీలు శేఖర్‌భాషా, జో..ల అభినందన కార్యక్రమంలో మనోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించారు. ‘ కరెంటు తీగ సినిమాలో సన్నిలియోన్‌తో కలిసి పనిచేయడం చాలా బాగుంది.  చూడగానే రెస్పెక్ట్ ఇవ్వాలనిపించింది.. అని పొగడ్తలు కురిపించారు. కరెంటు తీగలో సన్నిలియోన్ పాత్ర గురించి తెలుసుకోవాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనన్నారు. ‘టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు పెరగాలి. సరైన కథ ఉంటే మరిన్ని మల్టీస్టారర్స్ చేసేందుకు అభ్యంతరం లేదు’ అన్నారు మనోజ్.
 - సాక్షి, సిటీ ప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement