నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న ఓ బార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...
రాంగోపాల్‌పేట: నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న ఓ బార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరుడు శంకర్‌యాదవ్ గాస్మండిలో శివ బార్‌ను నిర్వహిస్తున్నాడు.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బార్‌లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఉత్తర మండలం డీసీపీ ప్రకాశ్‌రెడ్డితో పాటు మార్కెట్, లాలాపేట, గోపాలపురం ఇన్‌స్పెక్టర్లు తమ సిబ్బంది దాడి చేశారు. బార్‌లో మద్యం విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నా.. వాటిని ఉల్లంఘించి విక్రయిస్తుండటంతో కేసు