అదుపులోకి తీసుకున్న పోలీసులు!
శంషాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా విమానాశ్రయంలోని అరైవల్ ప్రాంగణంలోకి వెళ్లిన మూడు ట్యాక్సీ కార్లతోపాటు వాటి డ్రైవర్లను ఆర్‌జీఐఏ పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేని ట్యాక్సీలు అరైవల్ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయనే సమాచారం మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఎయిర్‌పోర్టులోకి అనుమతిలేని ట్యాక్సీడ్రైవర్లు
Published Fri, Mar 4 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement
Advertisement