మాంసాహారం తీసుకువచ్చాడని.. | Teacher beats student by taking meat as his lunch | Sakshi

మాంసాహారం తీసుకువచ్చాడని..

Published Fri, Nov 14 2014 7:20 AM | Last Updated on Thu, Sep 27 2018 5:29 PM

Teacher beats student by taking meat as his lunch

నాగోలు: మధ్యాహ్నం భోజనంలో మాంసాహారం తీసుకువచ్చాడని విద్యార్థిని టీచర్ చితకబాదిన సంఘటన మన్సూరాబాద్‌లో చోటు చేసుకుంది. సెంట్రల్ బ్యాంక్ కాలనీలోని కాకతీయ టెక్నో స్కూల్‌లో అదే ప్రాంతానికి చెందిన వర్థమాన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. గురువారం టిఫిన్ బాక్సులో మాంసాహారం తీసుకువచ్చినట్లు గమనించిన టీచర్ మాధవి విద్యార్థిని చితకబాదింది. విషయం కుటుంబసభ్యులకు తెలపగా వారు బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement