హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం ఆదివారం జరగనుంది. ఈ నెల 30, 31న అసెంబ్లీలో చర్చించాల్సిన ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. కొత్త విద్యావిధానం, కరవుపై చర్చ, ఇరిగేషన్ ప్రాజెక్టు, తదితర అంశాలపై సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత చర్చించాల్సిన అంశాలపై బీఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
రేపు తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం
Published Sat, Mar 26 2016 5:03 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM
Advertisement
Advertisement