
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్(12723) మంగళవారం(2న) ఆలస్యంగా బయలుదేరనుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఉదయం 6.25కు బదులు మధ్యాహ్నం 1.55కు బయలుదేరుతుందని తెలిపింది. ఢిల్లీ నుంచి నగరానికి రావాల్సిన రైలు మంచు కారణంగా ఆలస్యంగా రానున్న నేపథ్యంలో ఈ జాప్యం చోటుచేసుకుందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment