హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ప్రయోజనాలపై సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథతో కలిగే సామాజిక ఆర్థిక మార్పులను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించనున్నట్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో సర్వే ఏజెన్సీలతో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమావేశం అయింది. ఈ సందర్భంగా మూడో వంతు ప్రజల అభిప్రాయాలను సర్వే ద్వారా తెలుసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
'మిషన్ భగీరథ' ప్రయోజనాలపై సర్వేకు నిర్ణయం
Published Thu, Jun 30 2016 6:48 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement
Advertisement