మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు | telangana mala mahanadu state committee appointed by addanki dayakar | Sakshi
Sakshi News home page

మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు

Published Mon, Oct 31 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

telangana mala mahanadu state committee appointed by addanki dayakar

హైదరాబాద్ : తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన సంఘం పదో వార్షికోత్సవ సందర్భంగా పూర్తి స్థాయి కమిటీని నియమించారు. రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులుగా ఏశమళ్ళ సృజన్ కుమార్, నల్లవెల్లి సంజీవ , పిల్లి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా భైరి రమేశ్, ధార సత్యం, అధికార ప్రతినిధిగా సైదులు, రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్‌గా అశోద భాస్కర్, రాష్ట్ర కో-అర్డినేటర్‌గా కె.సాయి గిరి, యువత అధ్యక్షుడుగా దర్శ సతీష్ లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement