తెలంగాణ పాలీసెట్ ఫలితాల విడుదల | telangana polycet results released | Sakshi
Sakshi News home page

తెలంగాణ పాలీసెట్ ఫలితాల విడుదల

Published Mon, May 2 2016 6:40 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

telangana polycet results released

హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం మీడియా సమావేశంలో ఫలితాలను విడుదల చేశారు.

పాలీసెట్లో 82.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎనిమిదిమంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చాయి. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి, జూన్ 9 నుంచి పాలిటెక్నిక్ తరగతులను నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement