ఏపీ ఎంసెట్ లో తెలంగాణ హవా.. | telangana students ten placed in top 10 in AP EAMCET medical results | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్ లో తెలంగాణ హవా..

Published Sat, May 21 2016 12:32 PM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM

ఏపీ ఎంసెట్ లో తెలంగాణ హవా.. - Sakshi

ఏపీ ఎంసెట్ లో తెలంగాణ హవా..

హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 మెడికల్, అగ్రికల్చర్ విభాగాలలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ లో ఆరుగురు తెలంగాణ విద్యార్థులు స్థానం సంపాదించారు. ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలను విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు విడుదల చేశారు. యర్ల సాత్విక్ రెడ్డి 155(రెండో ర్యాంకు), అమ్మకుల యజ్ఞప్రియ 153(3వ ర్యాంకు), ఇక్రమ్ కాన్ 152(5వ ర్యాంకు), సావిత్రి 152(6వ ర్యాంకు), బలభద్ర గ్రీష్మ మీనన్ 150(8వ ర్యాంకు), శివకుమార్ 150(9వ ర్యాంకు)లు టాప్ టెన్ లో నిలిచారు. ఓవరాల్ గా టాప్ టెన్ లో ఆరుగురు బాలికలు ఉన్నారు.


టాప్ టెన్ లో తెలంగాణ విద్యార్థుల మార్కులు, జిల్లా వివరాలు:
2 యర్ల సాత్విక్ రెడ్డి             155    రంగారెడ్డి
3 అమ్మకుల యజ్ఞప్రియ      153     హైదరాబాద్
5 ఇక్రమ్ ఖాన్                     152    హైదరాబాద్
6  సాహితి                          152    హైదరాబాద్
8 బలభద్ర గ్రీష్మ మీనన్        150    వరంగల్  
9  శివకుమార్                   150     నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement