తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు | Telangana TSPSC Group 1, 2, 3, 4 Recruitment 2015 | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు

Published Wed, Jul 29 2015 3:20 PM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

తెలంగాణలో కొత్తగా గ్రూప్-3  పోస్టులు

తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు

హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త రిక్రూట్ మెంట్ విధివిధానాలతో కూడిన ఉత్తర్వులను తెలంగాణ సర్కారు బుధవారం విడుదల చేసింది. గ్రూప్-1 కింద డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎంపీడీవో వరకు 20 రకాల పోస్టులు భర్తీ చేయనున్నారు.

గ్రూప్-1కు1000 మార్కులతో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. కొత్తగా పేపర్-6లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు సిలబస్ ను చేర్చారు. గ్రూప్-2లో 12 రకాలు పోస్టులు ఉన్నాయి. మరో 17 రకాల పోస్టులతో కొత్తగా గ్రూప్-3  ఏర్పాటు చేసింది. ఇప్పటికే 15 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement