రేపు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతల భేటీ | telangana ysrcp leaders to meet ys jagan tommorrow | Sakshi
Sakshi News home page

రేపు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతల భేటీ

Published Mon, Oct 26 2015 5:31 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

telangana ysrcp leaders to meet ys jagan tommorrow

హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం సమావేశం కానున్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా వరంగల్ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పార్టీ నేతలు కలవనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement