warangal by-poll
-
జగన్ రోడ్డుషోకు విశేష స్పందన
-
ఓరుగల్లులో వైఎస్జగన్కు జనహారతి
-
వైఎస్ జగన్కు ముస్లిం సోదరుల ఘన స్వాగతం
-
వరంగల్ ఉపపోరు ప్రచారంలో బిజీగా రోజా
-
ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమిచ్చారు
-
రేపు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతల భేటీ
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం సమావేశం కానున్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా వరంగల్ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పార్టీ నేతలు కలవనున్నారు.