సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 92 మంది ఎంపికైనట్లు తెలుస్తోంది. 2015 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా, అందులో సుమారు 92 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గం గ్రామానికి చెందిన రైతు భోజన్న కుమారుడు వడ్నం నిఖిల్ మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ఆలిండియా 794వ ర్యాంకు సాధించాడు. ర్యాంకర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారని భావిస్తున్నవాళ్ల పేర్లు ఇలా ఉన్నాయి..
చేకూరి కీర్తి (14)
హెచ్ఎస్ శ్రీకాంత్ (56)
వల్లూరు క్రాంతి (65)
సీహెచ్ రామకృష్ణ (84)
వసన విద్యాసాగర్ నాయుడు (101)
జొన్నలగడ్డ స్నేహజ (103)
ఏ దీప్తి (113)
వేమూరి విఎల్ అంబరీష్ (150)
పోతరాజు సాయి చైతన్య (158)
నివేదిత నాయుడు (159)
పి.కృష్ణకాంత్ (169)
ఏ పవన్ కుమార్ రెడ్డి (179)
వై. రిషాంత్ రెడ్డి (180)
ఆర్ విశ్వనాథ్ (181)
వరుణ్ గుంటుపల్లి (183)
ఆర్ మహేష్ కుమార్ (189)
పసుమర్తి వీజీ సతీష్ (191)
సలిజామల వెంకటేశ్వర్ (216)
బట్ర ప్రీత్ పాల్ కౌర్ (225)
కింతాడ ప్రవల్లిక (232)
పి ఉదయ్ కుమార్ (234)
శశాంక్ రెడ్డి (240)
బండ్ల దినేష్ ఆదిత్య (270)
గున్ను సుధీర్ (318)
సుధాకర్ (324)
వై విష్ణువర్ధన్ రెడ్డి (325)
ఉప్పలూరి మీనా (326)
కొడాలి గోకుల్ (345)
సీహెచ్ శ్రీధర్ (348)
జీ ఎల్ నరిసింహం (350)
కంది ప్రవీణ్ (363)
కీర్తిశ్రీ (380)
శ్రుతి విజయకుమార్ (381)
మల్లెల శ్రీకాంత్ (388)
హరికృష్ణ (408)
పి దిలీప్ కుమార్ (415)
మద్దికుంట సిద్దార్థ (419)
ఎం కృష్ణ కౌండిన్య (422)
డి గౌరీ శంకర్ (457)
డిఎన్ హరికిరణ్ ప్రసాద్ (461)
నాగిరెడ్డిగారి మధులత (496)
హెచ్ విష్ణు ప్రసాద్ (506)
ముమ్మక సుదర్శన్ (526)
అల ప్రియాంక (529)
ఆర్ కృష్ణ ప్రసాద్ (531)
కట్టా సింహాచలం (538)
నార్నవారి మనీష్ శంకర్ రావు (552)
దేవరాజు శివ ప్రకాష్ (572)
వై విజయసింహారెడ్డి (588)
ఆర్ఎస్ విద్యావతి (600)
జి. ప్రదీప్ (609)
ఎం కార్తీక (610)
కె కృష్ణమూర్తి (615)
పి శ్రుతి (617)
ఆర్ ఆనంద్ (621)
ఆర్ శివ ప్రసాద్ (622)
ఎం గాయత్రి (642)
శ్రీధర వెంకటేశ్వర్లు (683)
ఎస్ భారతి (684)
బి రవితేజ (694)
సిగిలిపల్లి కృష్ణారావు (704)
దారం వెంకటేశ్వరరావు (708)
ఏ సురేష్ (718)
బండారు బాల మహేంద్ర (730)
చింత కుమార్ (768)
సాయి సందీప్ కుమార్ (780)
పురుషోత్తమ్ కుమార్ (828)
కామినేని సంజయ్ రావు (830)
పుష్పలత (845)
ఎస్ భారత్ (866)
చిలక సుధారాణి (876)
విజయ్ కుమార్ (880)
హెచ్ హనుమంతరాజు (898)
పిల్లి ప్రేమకుమార్ (900)
బి ప్రవీణ్ కుమార్ (907)
ఆర్ భరత్ (914)
ఇంటి నిహారిక (930)
కుర్రా శ్రీనివాస్ (953)
కారెల ముఖేష్ కుమార్ (972)
ఎల్లసిరి శివప్రసాద్ (973)
బి బాలస్వామి (977)
జె విజయకృష్ణ (988)
సీహెచ్ ప్రదీప్ కుమార్ (998)
దాసరి కార్తీక్ (1000)
మేకల సంధ్యా సమీర (1001)
సుర్వే స్వాతి (1003)
సాలి గౌతమి (1004)
పెరుమాళ్ల సత్య స్వరూప్ (1012)
కొత్తపల్లి ప్రవీణ్ కుమార్ (1021)
కొలకలూరి అరవింద్ (1022)
నేగి సుష్మ (1029)
దొండపర్తి వెంకట హరీష్ (1035)
కె ఎస్ రమేష్ భారతి (1046)
తెలుగోళ్లు.. దమ్ము చూపించారు!
Published Tue, May 10 2016 7:51 PM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
Advertisement
Advertisement