అత్తాపూర్‌లో మహిళ దారుణ హత్య | The brutal murder of a woman in attapur | Sakshi
Sakshi News home page

అత్తాపూర్‌లో మహిళ దారుణ హత్య

Published Sun, Oct 2 2016 10:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

The brutal murder of a woman in attapur

అత్తాపూర్‌లోని ముజక్ మహల్ అనే పాడుబడిన బంగ్లాలో ఓ గుర్తుతెలియని మహిళ(30) దారుణ హత్యకు గురైంది. అత్యాచారం జరిపి హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హత్య జరిగి 3 రోజులై ఉండవచ్చు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement