బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం, గవర్నర్ | the CM, Governor paid floral tributes at Bapu Ghat | Sakshi
Sakshi News home page

బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం, గవర్నర్

Published Sun, Oct 2 2016 1:48 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

the CM, Governor paid floral tributes at Bapu Ghat

లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద భారత జాతిపిత మహాత్మా గాంధీజీకి తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి మహేందర్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement