
వయసు.. సొగసు
వయసుతో పాటు వైన్‌లా పాతబడుతున్నానని జాతీయ అవార్డు గ్రహీత, మరాఠీ నటి రాజేశ్వరి సచ్‌దేవ్ చెబుతోంది. ఇండస్ట్రీ తనకు చాలా ఇచ్చిందని, కెరీర్‌లోని ప్రతి మలుపులోనూ తగిన ప్రతిఫలాన్ని పొందానని సంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాజేశ్వరి నటించిన ‘డోంబివ్లీ రిటర్న్’ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది