టోలి చౌకి ప్రాంతంలోఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
టోలి చౌకి ప్రాంతంలోఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గెహాన వస్త్ర దుకాణంలో పై అంతస్తులు మంటలు ప్రారంభమయ్యాయి. గుర్తించిన సిబ్బంది భయంతో వెంటనే బయటకు వచ్చేశారు. రెండు ఫైరింజన్లతో అగ్ని మాపక విభాగం సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు.ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.