నేడు సినారె అంతిమయాత్ర | today c.naryana reddy Dead-march | Sakshi
Sakshi News home page

నేడు సినారె అంతిమయాత్ర

Published Tue, Jun 13 2017 11:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

నేడు సినారె అంతిమయాత్ర - Sakshi

నేడు సినారె అంతిమయాత్ర

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. ఉదయం  8 గంటలకు  పుప్పాలగూడ డాలర్‌హిల్స్‌లోని ఆయన స్వగృహం నుంచి షేక్‌పేట్‌ నాలా, మెహదీపట్నం, ఆబిడ్స్‌ మీదుగా తిలక్‌రోడ్డులోని తెలంగాణ సారస్వతపరిషత్తుకు ఆయన పార్థివ దేహాన్ని చేరుస్తారు. ఉదయం 9  నుంచి 10 గంటల వరకు కవులు, రచయితల సందర్శనార్ధం అక్కడ ఉంచుతారు.

ఆ తర్వాత సారస్వతపరిషత్తు నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, మెహదీపట్నం, టోలీచౌకి, విస్పర్‌వ్యాలీ మీదుగా మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకుంటుంది.
–సాక్షి, సిటీబ్యూరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement