![ప్రేమ నగరి](/styles/webp/s3/article_images/2017/09/2/81423852411_625x300.jpg.webp?itok=83uJSCwQ)
ప్రేమ నగరి
నేడు ప్రేమికుల దినోత్సవం
‘కమల్ ఖిల్తే హై..
ఆంఖ్ భరాతీ హై
జబ్ కభీ లబ్‌పే తేరా నామ్ వహ్వా ఆతా హై...’
(నీ వలపుల పేరు పెదవులపై నడయాడినంతనే కమలాలు
వికసిస్తాయి. కళ్లు ఆనందంతో మెరుస్తాయి.)
భాగమతిని గురించి కవి మఖ్దూమ్ మొహియుద్దీన్ స్పందన ఇది. షాజహాన్ తన ప్రియురాలి కోసం ఒక్క తాజ్‌మహల్‌నే కట్టించాడు.
కానీ.. మానవ ఇతిహాసంలో ప్రేమ పునాదులపై నిర్మితమైన
మహా నగరం బహుశా.. మన ఘన భాగ్యనగరి మాత్రమేనేమో...