నేడు ఆలస్యంగా నీటి సరఫరా | today Late water supply | Sakshi
Sakshi News home page

నేడు ఆలస్యంగా నీటి సరఫరా

Published Thu, Jan 28 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

today Late  water supply

సిటీబ్యూరో: పైప్‌లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం వివిధ ప్రాంతాలకు ఆలస్యంగా, అరకొరగా నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. హఫీజ్‌పేట్ పరిధిలోని తారానగర్ సాయి మారుతి, నవతా ట్రాన్స్‌పోర్ట్ లేన్, తుల్జా భవాని లేన్, శంకర్ నగర్, వేముకుంట, భిక్షపతి నగర్, గౌతంనగర్, చందానగర్ సెక్షన్, ఆర్.సి.పురం పరిధిలోని ఎస్.ఎన్ కాలనీ, సాయి కాలనీ, బాంబే కాలనీ, బీడీఎల్ కాలనీ, అశోక్‌నగర్‌లకు అరకొరగా, ఆలస్యంగా నీరు సరఫరా అవుతుందని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement