గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతల సమావేశం | TPCC main leaders meeting at Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతల సమావేశం

Published Mon, Oct 10 2016 12:23 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

TPCC main leaders meeting at Gandhi Bhavan

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలంతా రైతుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉద్య కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement