రోజూ రెండు గంటలు | Two hours daily | Sakshi
Sakshi News home page

రోజూ రెండు గంటలు

Published Sat, Feb 8 2014 4:02 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

రోజూ రెండు గంటలు - Sakshi

రోజూ రెండు గంటలు

  •     నేటి నుంచి అధికారిక విద్యుత్ కోతలు
  •      గంట చొప్పున రెండు విడతలుగా అమలు
  •   సాక్షి, సిటీబ్యూరో:  ఎండలు ముదరడంతో పాటు ఇటీవల విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో విద్యుత్ సంస్థలు కోతలకు సిద్ధమయ్యాయి. గ్రేటర్‌లో సరఫరాకు, డిమాండ్‌కు మధ్య 200 మెగావాట్ల వ్యత్యాసం నమోదవుతుండటంతో ఇప్పటికే లోడ్ రిలీఫ్‌ల పేరుతో అనధికారిక కోతలు అమలు చేస్తున్న సెంట్రల్ డిస్కం తాజాగా అధికారిక కోతలను ప్రకటించింది. శనివారం నుంచి రోజూ రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. రబీ సీజన్‌లో పంటలను కాపాడేందుకు ఇళ్లకు కోత విధించి, ఆ విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి మళ్లించనున్నట్లు ప్రకటించింది.
     
    ఉదయం 6-7, తిరిగి 10-11 గంటలు
     
    జేమ్స్‌స్ట్రీట్, క్లాక్‌టవర్, బన్సీలాల్‌పేట, కిమ్స్, మోండా మార్కెట్, పాటిగడ్డ, మారేడ్‌పల్లి, జింఖానా, అడ్డగుట్ట, హైదర్‌గూడ, నెహ్రూనగర్, సీతాఫల్‌మండి, చిలకల్‌గూడ, లాలాగూడ, ఐఐసీటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రాగాటూల్స్, హెచ్‌ఏఎల్, ప్రశాంతినగర్, ఐడీపీఎల్, బోయిన్‌పల్లి, చిన్నతోకట్ట, గన్‌రాక్, భూదేవినగర్, ఆర్పీనిలయం, హకీంపేట, మచ్చబొల్లారం, హెచ్‌ఎంటీ, విజయనగర్‌కాలనీ, బాచుపల్లి, డీపీపల్లి, సూరారం, జీడిమెట్ల, ఎలీప్, సూరారం, మయూరినగర్, మదీనాగూడ, మౌలాలి, వాజ్‌పేయినగర్, వినాయక్‌నగర్, మల్కాజిగిరి, ఆనంద్‌బాగ్, సైనిక్‌పురి, కుషాయిగూడ, చర్లపల్లి, సాకేత్, యాప్రాల్.
     
     ఉదయం 7-8, తిరిగి మధ్నాహ్నం 11- 12 గంటలు
     
    ఎర్రమంజిల్, ఇందిరాపార్క్, జవహర్‌నగర్, హైదర్‌గూడ, లేక్‌వ్యూ, హుస్సేన్‌సాగర్, లుంబినీపార్క్, ఎగ్జిబిషన్, పబ్లిక్‌గార్డెన్, ఫీవర్ ఆస్పత్రి, విఠల్‌వాడి, అంబర్‌పేట, దుర్గానగర్, నారాయణగూడ, బతుకమ్మకుంట, ఇండస్ట్రియల్ ఏరియా, ఎయిర్‌పోర్ట్, ఆల్విన్, బేగంపేట, ఈఎస్‌ఐ, గ్రీన్‌ల్యాండ్స్, కుందన్‌బాగ్, మైత్రివనం, మోతీనగర్, సంజీవయ్యపార్కు, హెచ్‌పీఎస్ బోరబండ, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ, ఐజేఎం, చందానగర్, పాపిరెడ్డికాలనీ, గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ, నానక్‌రామ్‌గూడ, ఈఎస్‌ఈఐ, ఎల్ అండ్ టీ సెజ్, కొత్తగూడ, అయ్యప్ప సొసైటీ, కొత్తపేట, మోహన్‌నగర్, మారుతినగర్, బండ్లగూడ, ఆటోనగర్, హయత్‌నగర్, రాజీవ్ స్వగృహ, తట్టిఅన్నార ం.
     
     ఉదయం 8-9, తిరిగి మధ్నాహ్నం 12-1 గంట
     
    ఈఎన్‌టీ ఆస్పత్రి, గోషామహల్, కార్వాన్, ఉస్మానియా ఆస్పత్రి, సీతారాంబాగ్, సూల్తాన్‌బజార్, సీఆర్‌పీఎఫ్, చందులాల్ బారాదరి, ఫలక్‌నుమా, కందికల్‌గేట్, కిల్వత్, మీరాలం, పేట్లబురుజు, సాలార్జంగ్ మ్యూజియం, అత్తాపూర్, ఆస్మాన్‌ఘడ్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట గంజ్, కంచన్‌బాగ్, మూసారంబాగ్, సంతోష్‌నగర్, చంచల్‌గూడ, స్ట్రీట్‌నెంబర్ 8 హబ్సిగూడ, ఐడీఏ ఉప్పల్, రామంతాపూర్, ఎన్జీఆర్‌ఐ, నాచారం, మల్లాపూర్, బోడుప్పల్, పీఅండ్‌టీ కాలనీ, సింగపూర్ సిటీ, నాగారం, నారపల్లి, పోచారం, ఘట్‌కేసర్, రాంపల్లి, కీసర, అహ్మద్‌గూడ, కొంపల్లి, సుభాష్‌నగర్, ఉషాముళ్లపూడి, జగద్గిరిగుట్ట.
     
     ఉదయం 9-10, తిరిగి మధ్నాహ్నం 1-2 గంటలు
     
    గుడిమల్కాపూర్, ఏసీగార్డ్స్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్‌హౌస్, టోలిచౌకి, మోతీమహల్, నాంపల్లి, సరోజినిదేవి ఆస్పత్రి, సీఆర్‌పీఎఫ్, నందనవనం, తుర్కయాంజల్, చంపాపేట, లెనిన్‌నగర్, వనస్థలిపురం, మామిడిపల్లి, తాండూర్, వికారాబాద్, నిమ్స్, బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ, రోడ్ నెంబర్ 2, ఎల్వీప్రసాద్ మార్గ్, రోడ్ నెంబర్ 22, జూబ్లీహిల్స్, మాదాపూర్, కళ్యాణ్‌నగర్, యూసఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్‌కాలనీ, ఫిలింనగర్, శంషాబాద్, పుప్పాల్‌గూడ, జల్‌పల్లి, ఉప్పర్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి, ఎన్‌ఐఆర్‌డీ, ఎన్‌పీఏ, అప్పా, ఇబ్రహీంబాగ్, సీబీఐటీ.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement