లోదుస్తుల్లో 2 కేజీల బంగారం | two kilo gold recover in shamshabad airport | Sakshi
Sakshi News home page

లోదుస్తుల్లో 2 కేజీల బంగారం

Published Fri, Feb 13 2015 9:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

two kilo gold recover in shamshabad airport

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు.  దుబాయ్ నుంచి వచ్చిన  ఆయూబ్ అనే ప్రయాణికుడు లోదుస్తుల్లో బిస్కెట్లు తీసుకువస్తూ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో పట్టుపడ్డాడు. అతని వద్ద నుంచి సుమారు 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఆయూబ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement