హైదరాబాద్ : హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును వెస్ట్జోన్ పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీరికి నగరంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న వాటిపై పోలీసులు విచారిస్తున్నారు.
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
Published Fri, Jun 13 2014 12:27 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM
Advertisement
Advertisement