గోడ కూలి ఇద్దరు మృతి | Two workers died in wall collapse in mehdipatnam | Sakshi
Sakshi News home page

గోడ కూలి ఇద్దరు మృతి

Published Wed, Aug 16 2017 12:38 PM | Last Updated on Tue, Sep 12 2017 12:14 AM

Two workers died in wall collapse in mehdipatnam

హైదరాబాద్‌: గోడ కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన నగరంలోని మెహిదీపట్నం అయోద్యనగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న ఓ గోడ కూలడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement