వలసలను సీరియస్ గా తీసుకోవాలి: వీహెచ్ | v.hanumanth rao fire on hicommand | Sakshi
Sakshi News home page

వలసలను సీరియస్ గా తీసుకోవాలి: వీహెచ్

Published Thu, Apr 14 2016 4:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

వలసలను సీరియస్ గా తీసుకోవాలి: వీహెచ్

వలసలను సీరియస్ గా తీసుకోవాలి: వీహెచ్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వలసపోవడంపై టీపీసీసీ, సీఎల్పీ సీరియస్‌గా తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారో, వారికి ఎదురవుతున్న ఇబ్బందులేమిటనే అంశాలపై పార్టీ సీనియర్లతో చర్చించాలన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ దృష్టి సారించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement