గవర్నర్‌ను రికాల్ చేయాలి: వీహెచ్ | VH demands recall of Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను రికాల్ చేయాలి: వీహెచ్

Published Thu, Sep 29 2016 2:01 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

VH demands recall of Governor

ఆర్టీఐని మాఫీయా అని అభవర్ణించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ను వెంటనే రికాల్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. సమాచార హక్కు చట్టం గురించి అవమానకరంగా మాట్లాడిని గవర్నర్ నరసింహన్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement