
ఊరికి పోదాం..చలో.. చలో...
అసలే దసరా, బతుకమ్మ పండుగలు.. సిటీలో ఏముంది.. మనూరికి పోతే అందరినీ చూడొచ్చు.. చిన్ననాటి మిత్రులు,హితులు, సన్నిహితులు, బంధువులు.. అందరినీ పలకరిస్తే మనసుకెంతో హాయి.. సంవత్సరానికోసారే కదా అందరం కలిసేది.. మళ్లీ ఎప్పుడో.. అందుకే ఊరికి పోయొద్దాం అనుకుంటున్నారు నగరవాసి. ఊళ్లకెళ్లే వారితో నగరంలోని రైల్వేస్టేçÙన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి సికింద్రాబాద్‌రైల్వే స్టేషన్‌లో ఆదివారం కనిపించిన ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్షి
– ఫొటోలు: ఆడెపు నాగరాజు