వోడాఫోన్ కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్ | vodafone offering free data on diwali | Sakshi
Sakshi News home page

వోడాఫోన్ కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్

Published Wed, Nov 4 2015 10:40 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

వోడాఫోన్ కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్

వోడాఫోన్ కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్

హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా తమ వినియోగదారులకు ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. నవంబర్ 11న ఆ కంపెనీ కస్టమర్లు 100 ఎంబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీనికి చేయాల్సిందల్లా వొడాఫోన్ వినియోగదారులు ఈఐగిఏఔఐ(EIGAOI) అని టైప్ చేసి 199 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement