కొత్తపేట మార్కెట్‌లో దాడులు | weights and measures department attacks in kothapet market | Sakshi
Sakshi News home page

కొత్తపేట మార్కెట్‌లో దాడులు

Published Fri, May 12 2017 12:33 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

weights and measures department attacks in kothapet market

హైదరాబాద్. కొత్తపేట చేపల మార్కెట్‌లో తూనికలు-కొలతలు, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. తూనికలు కొలతలు శాఖ అధికారి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలపై దాడులు చేసి ప్రభుత్వ ముద్రలు లేని తక్కెడలు, బాట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా షాపుల వారికి జరిమానాలు విధించారు. అయితే జరిమానా ఎంత అనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement