హైదరాబాద్(ఉప్పల్): రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... ఉప్పల్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
Published Tue, Aug 25 2015 10:12 PM | Last Updated on Sat, Aug 25 2018 4:11 PM
Advertisement
Advertisement