విద్యుదాఘాతంతో మహిళ మృతి | Woman dies from electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Published Tue, Oct 4 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

Woman dies from electrocution

హైదరాబాద్ : నగరంలోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి గ్రామ పంచాయతీలోని ఓ విల్లాలో పనిచేస్తున్న మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధినిర్వహణలో ఉండగా విద్యుత్ తీగ తెగిపడింది. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ గాయపడింది. పేట్‌బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతురాలి వివరాలను సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement