హైదరాబాద్ లో భారీ భద్రత | yakub memon hanged and security tight in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో భారీ భద్రత

Published Thu, Jul 30 2015 8:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

yakub memon hanged and security tight in hyderabad

హైదరాబాద్ : ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ ను నాగ్ పూర్ జైలులో ఉరి నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను పటిష్టం చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్ట్లో భారీగా భద్రత పెంచారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. యాకూబ్ మెమన్ ను ఈ రోజు ఉదయం నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఉరితీసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement